గ్లామ్‌షాట్‌: వంపు సొంపుల నెలవంక.. ఓ సారి చూడ నీ వంక.!

By iQlikMovies - February 04, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

ఆమె గ్లామర్‌కు ఫేస్‌లోని క్యూట్‌ ఫీచర్స్‌, ఫిజిక్‌లోని వంపు సొంపులే పెద్ద ప్లస్‌ పాయింట్‌. అందుకే ఏ కాస్ట్యూమ్‌ అయినా అతికినట్లు సరిపోతుంది. అందానికి నెలవంక ఆమె. నాభి వంపులో ఆమెను తలదన్నే వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆమె ఇంకెవరూ కాదు. అమైరా దస్తూర్‌. హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ దక్కించుకోలేకపోతోంది. 

 

కానీ 'రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..' అంటూ ఆమె అందాన్ని పొగిడేందుకు ఆనాటి కవులు మళ్లీ పుట్టాలేమో. తెలుగులో 'మనసుకు నచ్చింది' సినిమాతో అందంగా తెరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసుల్ని దోచుకోలేకపోయింది. దాంతో అమైరా అందాలు కేవలం సోషల్‌ మీడియాకే పరిమితమైపోయాయి. 

 

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ పిక్స్‌కి బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది మరి. ఆ ఫాలోయింగ్‌ని క్యాష్‌ చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అమైరా దస్తూర్‌. ఆ క్రమంలో తాజా పిక్‌ ఇప్పుడు ఆడియన్స్‌ మనసు దోచేస్తోంది. వైట్‌ షూట్‌లో బ్లేక్‌ ఇన్నర్‌ టాప్‌తో కిర్రాకు పుట్టిస్తోంది అందాల అమైరా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS