గ్లామ్‌షాట్‌: రత్తాలూ..జలకాలాటలు.!

మరిన్ని వార్తలు

లక్ష్మీరాయ్‌ బికినీ సొగసులకు కొదవే లేదు. మొదట్నుంచీ స్కిన్‌ షోలో ముందుండే లక్ష్మీరాయ్‌కి మెగాస్టార్‌తో నటించిన 'రత్తాలు రత్తాలు..' ఐటెం సాంగ్‌ పిచ్చ పిచ్చగా పాపులారిటీ తెచ్చిపెట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌కెళ్లి సక్సెస్‌ కొట్టకపోయినా, క్రేజ్‌ అయితే సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఆ తర్వాత లక్ష్మీరాయ్‌ నుండి వచ్చిన సినిమాలేమీ లేవు కానీ, త్వరలో వరుసపెట్టి రానున్నాయి. 

 

తెలుగులోనే రెండు, మూడు సినిమాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ పోషిస్తోంది. అలాగే తమిళంలో ఓ సినిమా కోసం నాగిని పాత్ర కూడా పోషిస్తోంది లక్ష్మీరాయ్‌. అలాగే అవకాశమొస్తే ఐటెం సాంగ్స్‌ కోసం కూడా ట్రై చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పోజులు ఫ్రెష్‌ ఫ్రెష్‌గా అందుబాటులో ఉంచుతూనే ఉంటోంది. తాజా పిక్‌ చూస్తున్నారుగా, స్విమ్మింగ్‌ పూల్‌లో హాట్‌ హాట్‌ క్లీవేజ్‌తో బికినీలో అమ్మడి జలకాలాటలు కెవ్వు.. కేకో కేకా..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS