జస్ట్ శాంపిల్‌కి అన్నట్లుగా మొన్నామధ్య బికినీలో కనీ కనిపించని అందాలను ఎక్స్‌పోజింగ్‌కి పెట్టిన రత్తాలు ఇప్పుడు ఫుల్ బికినీలో అందాలను ఆరబోసింది. హాఫ్ బికినీతో డిశంబర్ 31న దర్శనమిచ్చి, ఇదే ఈ ఏడాదికి నా లాస్ట్ పిక్, కొత్త సంవత్సరంలో ఫుల్ పిక్ రిలీజ్ చేస్తానని చెప్పింది. చెప్పినట్లుగానే ఫుల్ బికినీ పోజును వదిలింది. టూ పీస్ బ్లూ బికినీ అది.
లక్ష్మీరాయ్ అందాలంటే సో సో అందాలసలే కాదు. ఇక బికినీ కా బాప్ ఈ రత్తాలు తెలిసిందే. ఈ పిక్కి రత్తాలు ఇచ్చిన సెక్సీ పోజు కెవ్వుకేక పుట్టించేస్తోంది. పాలరాతి శిల్పంలాంటి స్కిన్‌టోన్‌కి కాంట్రాస్ట్ అండ్ బ్రైట్ బ్లూ కలర్ బికినీ చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. అరవిరిసిన మోమును, ఆరేసిన క్లీవేజ్‌ని తడి తడి కురులతో అలా అలా కవర్ చేసి చూపిస్తుంటే, అహో ఏమెట్టి పెంచిందే నిను మీ అమ్మ.. అనాల్సిందే.