గ్లామ్‌షాట్‌: బక్క పలచని అందాలూ మరీ ఇంత ఓపెన్‌గానా.?

మరిన్ని వార్తలు

అబ్బో రెండు కళ్లూ చాలడం లేదా.? ఈ పిక్‌ చూసేందుకు. ఇంతకీ పిక్‌లో ఉన్న హాటీ ఎవరో గుర్తు పట్టారా.? సారా జైన్‌ డియాస్‌. 'పంజా' సినిమాలో నటించింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో తొలి సినిమాకే స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది కానీ, అమ్మడి బక్క పలచని అందాలు టాలీవుడ్‌ కుర్రాళ్లకు అంతగా రుచించలేదు. సినిమా కూడా సక్సెస్‌ కాలేదు. సో ఒక్క సినిమాకే టాలీవుడ్‌కి బైబై చెప్పేయాల్సి వచ్చింది ఈ ముద్దుగుమ్మకి. ఇక బాలీవుడ్‌లో అయితే బాగానే సినిమాలు చేసింది. కానీ స్టార్‌డమ్‌ తెచ్చుకునేంత గొప్ప సినిమాలు కావవి. సో అలా అక్కడ కూడా అమ్మడు అంతంత మాత్రమే అయ్యింది. 

 

కానీ సాలిడ్‌ గ్లామరే కాదు, అప్పుడప్పుడూ జీరోసైజ్‌ మెచ్చుకునే కళాపోషకులు కూడా ఉంటుంటారు. అలాంటి వారి కోసం బికినీల్లో కొత్త కొత్త పోజులిచ్చి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి గ్లామర్‌ పంజా విసురుతుంటుంది సారా జైన్‌ డియాస్‌. అలా లేటెస్ట్‌గా గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నప్పుడు క్లిక్‌మనిపించిన ఈ బికినీ పిక్‌కి ఓవర్‌ డోస్‌లో రెస్పాన్స్‌ వచ్చేస్తోంది. టూ పీస్‌ బికినీలో అతి పొదుపుగా ప్రైవేట్‌ ప్లేసెస్‌ని మాత్రమే కష్టపడి కవర్‌ చేయాలన్నట్లుగా అందాలారేసేసిన ఈ పంజా బ్యూటీ గ్లామర్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి. మీకు నచ్చిన కామెంట్‌ పోస్ట్‌ చేస్కోండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS