గ్లామ్‌షాట్‌: హాట్‌ బ్యూటీ 'కిర్రాక్‌' డైవింగ్‌.!

By Inkmantra - April 17, 2019 - 16:20 PM IST

మరిన్ని వార్తలు

తన అందంతో ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.? పేరు సంయుక్తా హెగ్డే. నిఖిల్‌తో 'కిర్రాక్‌ పార్టీ' సినిమాలో నటించింది. అమ్మడికి యాక్టింగ్‌ స్కిల్సే కాదు, రకరకాల టాలెంట్స్‌ ఉన్నాయి. డాన్సుల్లో అమ్మడిది స్పెషల్‌ శైలి. గ్లామర్‌లోనూ డిఫరెంట్‌గా కనిపించాలనుకుంటుంది. 

 

సముద్రపు అంచున బికినీలో ఆకాశాన్ని అందుకుంటున్నట్లుగా ఇచ్చిన ఈ పోజు ఎందుకంటారా.? అమ్మడు డైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. అందుకోసం థాయ్‌లాండ్‌ వెళ్లిందట. ఓపెన్‌ వాటర్‌ డైవింగ్‌కి సంయుక్తా హెగ్దే సెలెక్ట్‌ అయ్యిందట. ఆ విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే, ఈ పోజులో సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందించింది. 

 

టూ పీస్‌ బ్లాక్‌ అండ్‌ ఎల్లో బికినీలో సంయుక్తా ఇచ్చిన పోజుకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అంటే సంయుక్తా హెగ్డే స్పెషల్‌ టాలెంట్స్‌లో డైవింగ్‌ కూడా యాడ్‌ అయిపోయింది. ఇంకేం అమ్మడు ఇకపై ప్రొఫిషనల్‌ డైవర్‌ అన్నమాట. సముద్రపు లోతుల్లో చక్కగా చేప పిల్లలా నచ్చినట్లు ఈత కొట్టేస్తుందన్న మాట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS