గ్లామ్‌షాట్‌: అమ్మాయే సన్నగా హరివిల్లై వంగగా.?

By iQlikMovies - January 18, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

హరివిల్లులా నడుం వంచేసి, టూ కట్‌ పీసెస్‌ బికినీలో ఇంత వయ్యారాలు పోతూ పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'పంజా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పేరు సారా జేన్‌ దియాస్. బాలీవుడ్‌ బ్యూటీనే. ఆ సినిమాలో అంత ట్రెడిషనల్‌గా కనిపించింది కదా అని అమ్మడిలో గ్లామర్‌ పాళ్లు తక్కువనుకునేరు. 

 

చూస్తున్నారుగా ఎన్ని వంపులున్నాయో. అన్ని వంపుల్నీ ప్రదర్శనకు పెట్టేసింది. బ్లూ కలర్‌ మోడ్రన్‌ ట్రెండీ కట్‌ పీసెస్‌ బికినీలో అమ్మడి బక్క పలచని అందాలు అదరహో అనిపిస్తున్నాయి. అసలే పొడుగరి. ఆ పై ఫిట్‌ బాడీ. ఇంకేముంది బికినీకి కరెక్ట్‌ ఫిట్‌ అయ్యింది. అన్నింటికీ మించి విల్లులా వంచిన సారా శరీరాకృతి ఫోటోకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS