పిక్ చూసి షాకయ్యారా.? అవును అవ్వాల్సిందే మరి. 'డర్టీ పిక్చర్' సినిమాలో డర్టీగా యాక్ట్ చేసినా, తాను డర్టీ కాదంటోంది విద్యాబాలన్. త్వరలో ఫార్టీలోకి ఎంటర్ కాబోతోంది విద్యాబాలన్. ఈ సందర్భంగా గ్లామర్ గురించి స్పెషల్ థియరీ వల్లె వేస్తోంది. గ్లామర్‌కి వయసుతో సంబంధం లేదంటోంది. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని చెబుతోంది.
అంతేకాదు, నలభైల్లోకి వచ్చాకే స్త్రీలు మరింత అందంగా, నాటీగా కనిపిస్తారని ఫార్టీల్లోకి ఎంటర్ అయ్యే స్త్రీల కోసం కొత్త కొటేషన్స్ ఇస్తోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్ కోసం విద్యాబాలన్ ఇదిగో ఇలా ఇంత హాట్‌గా పోజిచ్చేసింది. ఇటీవల 'ఎన్టీఆర్ బయోపిక్' ద్వారా బసవతారకం పాత్రలో హుందాగా కనిపించిన విద్యాబాలన్‌ని సడెన్‌గా ఇలా చూడగానే షాక్ తిన్నారు అభిమానులు.
ALSO SEE : Vidya Balan Latest Photoshoot