అఖిల్ ‘హలో’ టీజర్ ముచ్చట్లు

మరిన్ని వార్తలు

అఖిల్ రెండవ చిత్రం ‘హలో’కి సంబంధించి ఒక కీలక సమాచారం తెలుస్తున్నది. అదేంటంటే- రేపు హలో కి సంబందించిన టీజర్ కాని దానికి సంబందించిన ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ టీజర్ కి కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS