గ్లామ్‌ షాట్‌: దటీజ్‌ ద గ్లామర్‌ స్టైల్‌ ఆఫ్‌ సన్నీ

మరిన్ని వార్తలు

అదిరేటి డ్రస్సు నువ్వేస్తే అంటే కాదండోయ్‌. డ్రస్సుకు తగ్గ గ్లామర్‌, గ్లామర్‌కి తగ్గ స్టైల్‌ ఉంటేనే అందం. అదే ఇప్పుడు ఈ ఫోటోలో ముద్దుగుమ్మ సన్నీ లియోన్‌ని చూస్తుంటే అనిపిస్తోంది. బికినీ ఎక్కువ, డ్రస్సుకి తక్కువ అన్నట్లుగా ఉన్న ఈ డ్రస్సులో సన్నీ స్టైల్‌ చాలా బావుంది. డ్రస్సు, డ్రస్సుకి తగ్గ ఫుట్‌ వేర్‌, ఆమె కూర్చున్న తీరు.. ఓహో ఏమని చెప్పేది సన్నీ నువ్వు కెవ్వు కేకప. బాలీవుడ్‌లో హాటెస్ట్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే టాలీవుడ్‌లో ఓ ఐటెం సాంగ్‌తో రాబోతోంది. రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'గరుడవేగ' సినిమాలో సన్నీ ఐటెం సాంగ్‌తో అలరించనుంది. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS