చిత్రం: డాకు మహారాజ్ దర్శకత్వం: బాబీ కొల్లి కథ - రచన : బాబీ కొల్లి నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశీ రౌటేలా , రీష్మా నా...
అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్‌కి అప్లయ్ చేసిన అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాల&zwnj...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూడేళ్ళ తరువాత 'గేమ్ ఛేంజర్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. RRR సినిమా తరువాత చెర్రీ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ మొదటి షో నుంచే...
అనుష్క కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంది. అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన 'నిశ్శబ్దం' మూవీ పై చాలా ఆశలు పెట్టుకోగా ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిది. చాలా గ్యాప్ తర్వాత నవీన్ పోలి శెట్...
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం: 1గా రానున్న చిత్రం స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ &...
మహేష్- రాజమౌళి కాంబో అనౌన్స్ చేసిన దగ్గరనుంచి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి చాలా రోజులు అయినా ఎలాంటి అప్డేట్స్ లేక ఫాన్స్ అసహనానికి గురి అయ్యారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు ...
చిత్రం: గేమ్ చేంజర్ దర్శకత్వం: శంకర్ కథ - రచన : కార్తీక్ సుబ్బరాజు మాటలు: సాయి మాధవ్ బుర్రా నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ , అంజలి, SJ సూర్య, శ్...
సంక్రాంతి బరిలో దిగుతున్న మూడు సినిమాల్లో ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముగిసింది. నెక్స్ట్ రిలీజ్ కానున్న బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా అది ఇప్...
'పుష్ప 2' ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవంత్ సర్కార్ ఇక నుంచి బెనిఫిట్ షో లు ఉండవు, టికెట్స్ రేట్లు పెంపు కూడా ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో మూడు పెద్ద స...
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో మూవీ 'పుష్ప 2 ' ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సాధించింది. కలక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. రీసెంట్ గా బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక...
ప్రతి ఏడాది సంక్రాంతి లానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి సినిమా పండగ మొదలవుతోంది. ఈ ఏడాది 'డాకు మహారాజ్' మూవీతో బాలయ్య, 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో వెంకటేష్, 'గేమ్ చేంజర్' మూవ...
పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కితో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది రాజాసాబ్ మూవీతో అలరించనున్నాడు. రాజా సాబ్ తో పాటు ఫౌజీకి కూడా వర్క్ చేస్తున్నాడు ప్రభాస్. మారుతి దర్శక&z...
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. కారణం న్యూ ఇయర్ సందర్భంగా తమిళ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన నిర్మాతల చిట్ చాట్ లో సౌత్ ఫిలిమ్స్ సాధిస్తున్న రికార్డ్స్ గూర్చి, మ...
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీకి చెందిన రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి కోమాలో ఉన్న శ్రీ తేజ్ కి ప్రస్తుతం బేగంపేట కిమ్...
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2 ' మూవీ ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు పుష్ప రాజ్. బాలీవుడ్ లో హయ్యెస్ట్ గ్ర...