గ్లామ్‌షాట్‌: తాపం పెంచుతోన్న వేసవి సోయగం

By Inkmantra - April 23, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

ఫోటోలో పాపని గుర్తు పట్టారా.? 'పైసా' సినిమాలో నేచురల్‌ స్టార్‌ నాని సరసన బికినీ సోయగాలతో పిచ్చెక్కించింది. పేరు సిద్ధిఖా శర్మ. భారీ సొగసులతో కుర్రకారును రెచ్చగొట్టినా, అమ్మడికి ఆ తర్వాత అంతగా ఆఫర్లు దక్కలేదు. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ హాట్‌ హాట్‌ బికినీలతో రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక తాజా పిక్‌ విషయానికొస్తే, కాలిఫోర్నియాలో సమ్మర్‌ని ఎంజాయ్‌ చేస్తోందట ఈ హాట్‌ భామ. అక్కడ బీచ్‌లో బికినీలో దిగిన ఫోటోనే ఇది. సూపర్‌ హాట్‌ కదా. 

 

ఎద పొంగులలో లయవో.. అంటూ ఏదో పాటేస్కోవాల్సి వస్తోంది ఈ ఫోటోలో పాప సొగసులు చూస్తుంటే. అమ్మడి హాట్‌ క్లీవేజ్‌ అంతలా మతులు పోగొట్టేస్తుంటే, పాపం కుర్రోళ్లకు నిద్రలు పడతాయా.? చెప్పండి. ఇకపోతే ఈ హాట్‌ హాట్‌ 'పైసా' పాప త్వరలోనే ఓ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ నటిస్తున్న సినిమాలో సిద్ధిఖా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా ఆ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌ కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS